Your Cart Empty!
Sale
  • CORIANDER LEAVES (కొత్తిమీర)

CORIANDER LEAVES (కొత్తిమీర)

Special Price Rs.15

Regular Price: Rs.20

Quick Overview

కొత్తిమీరను సాదారణంగా వివిధ ఆహార పదార్దాల తయారిలోను మరియు గార్నిష్ కు ఉపయోగిస్తాము. ప్రతి రిఫ్రిజిరేటర్ లో కొత్తిమీర ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొత్తిమీర అత్యధిక వంటకాల్లో ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్ మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, మొక్క నుంచి తీసిన ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి. కొత్తిమీరను ఒక తేలికపాటి మిరియాలతో కలిపి వివిధ వంటకాల్లో ఉపయోగిస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది. కొత్తిమీరకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. అయితే ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం ఇది చాలా విలువైనదిగా ఉంటుంది. ఆహారంలో కొత్తిమీర రుచి మరియు వాసనతో పాటు అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. కొత్తిమీర కొన్ని అస్వస్థతలకు ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాము.

 
 

కొత్తిమీరను సాదారణంగా వివిధ ఆహార పదార్దాల తయారిలోను మరియు గార్నిష్ కు ఉపయోగిస్తాము. ప్రతి రిఫ్రిజిరేటర్ లో కొత్తిమీర ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొత్తిమీర అత్యధిక వంటకాల్లో ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్ మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, మొక్క నుంచి తీసిన ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి. కొత్తిమీరను ఒక తేలికపాటి మిరియాలతో కలిపి వివిధ వంటకాల్లో ఉపయోగిస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది. కొత్తిమీరకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. అయితే ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం ఇది చాలా విలువైనదిగా ఉంటుంది. ఆహారంలో కొత్తిమీర రుచి మరియు వాసనతో పాటు అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. కొత్తిమీర కొన్ని అస్వస్థతలకు ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాము.

FEATURES

Coriander, commonly known as ‘dhaniya’ in the Indian Subcontinent and cilantro in America and some parts of Europe, is an herb that is extensively used around the world as a condiment, garnish, or decoration on culinary dishes. Its scientific name is Coriandrum sativum L. Its leaves and fruits have a recognizable and pleasant aroma and are commonly used raw or dried for culinary applications. Coriander Nutrition Facts Its uses in global food preparation are only the tip of the iceberg. Unbeknownst to many people, coriander is packed with potential health benefits that most people completely miss when they toss this garnish into the garbage after eating their meal. It has eleven components of essential oils and six types of acids (including ascorbic acid, better known as vitamin C) each having a number of beneficial properties. According to the USDA National Nutrient Database, coriander contains minerals like phosphorus, calcium, magnesium, potassium, sodium, as well as vitamins like vitamin A, B, C, and K. Aids in Digestion Coriander, due to the rich aroma of its essential oils, helps in the proper secretion of enzymes and digestive juices in the stomach; thereby, stimulates digestion and peristaltic motion. It is also helpful in treating anorexia. Besides the pleasant aroma of coriander, it has certain stimulatory qualities, derived from its minerals. Moreover, the neurotransmitters are stimulated when coriander is ingested. Studies have shown that dyspepsia (indigestion) is reduced if coriander is regularly added to the diet. [8] For small children, who have a higher chance of developing abdominal colic than adults, small amounts of coriander in their diet can quickly solve the issue! Cures Smallpox The essential oils in coriander are rich in antimicrobial, antioxidant, anti-infectious, and detoxifying components and acids. The presence of vitamin C and iron strengthens the immune system as well. These properties help prevent and cure smallpox, and they can also reduce the pain and have a soothing effect on smallpox. In places where smallpox outbreaks occur, studies have shown that massive amounts of vitamin C have a definite curative effect on smallpox. Prevents Menstrual Disorders Cilantro is a natural stimulant, and it regulates proper secretion from the endocrine glands, and this hormonal impact means that it helps regulate proper menstrual cycles and reduces the associated pain during a woman’s period. Eye Care Coriander is loaded with antioxidants, vitamin A, vitamin C, and minerals like phosphorus, all of which prevent vision disorders, macular degeneration, and reduce strain and stress on the eyes. There is also beta-carotene in the leaves, which prevents a number of other diseases that affect the eye and can even reverse the effects of vision degradation in aging patients. Treats Conjunctivitis Coriander is a very good disinfectant and has antimicrobial properties that protect the eyes from contagious diseases like conjunctivitis. Coriander oil is used extensively in preparing a number of eye care products. Controls Diabetes Due to the stimulating effect of coriander on the endocrine glands, the secretion of insulin is increased from the pancreas which subsequently increases the insulin level in the blood. [13] This regulates the proper assimilation and absorption of sugar and the resulting drops in the blood sugar level. This property is extremely beneficial for patients who suffer from diabetes and other related conditions, in order to lower their chances of dangerous spikes and drops in the blood sugar levels and to ensure other normal metabolic functions as well. Other Benefits Cilantro helps cure ulcers, inflammation, and spasms; while also acting as an expectorant and protecting the liver. It is anticarcinogenic, anticonvulsant, antihistaminic, and hypnotic in nature. Coriander is believed to be a natural aphrodisiac and traditionally it was widely used in combinations with other herbs to enhance a person’s libido. Treats Mouth Ulcers Citronellol, a component of essential oils in coriander, is an excellent antiseptic. Additionally, other components have antimicrobial and healing effects which keep wounds and ulcers in the mouth from worsening. [9] They help speed up the healing process of ulcers and also prevent bad breath. Although not commonly used in mainstream products, coriander is often used as an antiseptic component in all-natural kinds of toothpaste. In fact, before the invention of toothpaste, people would chew on coriander seeds to reduce bad breath! Prevents Anemia Cilantro is high in iron, which directly helps people who suffer from anemia. [7] Low iron content in the blood can result in shortness of breath, heart palpitations, extreme fatigue, and a decrease in cognitive functions. Iron also benefits the proper functioning of other organs, increases energy and strength, and promotes bone health. Anti-allergic Properties Multiple studies have shown coriander to have strong anti-histamine properties that can reduce the uncomfortable effects of seasonal allergies and hay fever (rhinitis). Its oil can also be used to reduce allergic reactions that are caused due to contact with plants, insects, food, and other substances. [10] Internally, it can ward off anaphylaxis, hives, and dangerous swelling of the throat and glands. It’s never a bad idea to protect yourself against allergic reactions, especially since it is difficult to know what you might be allergic to until you come in contact with it for the first time! Salmonella Protection Salmonella is one of the most dangerous causes of foodborne illnesses in the world, so any natural way to protect yourself against it is very important. Coriander has unusually high levels of dodecenal, a natural compound that is actually twice as powerful an antibiotic as the leading treatment for salmonella-based illness. This is confirmed by a study by Dr. Isao Kubo, University of California, Berkeley. [11] Improves Bone Health As a rich source of calcium, coriander is of great value for people who want to protect their bones. [12] Calcium and other essential minerals found in coriander are integral components of bone regrowth and durability, as well as in the prevention of osteoporosis. Adding even a small amount of coriander to your diet can help keep your bones healthy and strong for years to come. Calcium is particularly present in the center leaves of coriander, so aim for that part of the plant if bone health is your focus! క్రొవ్వును నియంత్రిస్తుంది: కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్'ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. చర్మాన్ని కాపాడుతుంది: చర్మాన్ని కాపాడటానికి వాడే రసాయనికి మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడుటకు వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రావాలను కలపడం వలన, మిశ్రమం యొక్క ప్రభావం రెట్టింపు అవుతుంది. సేధతీర్చుట: కొత్తిమీర మంచి భావాన్ని కలిగించటమే కాకుండా, మంచి అనుభవాన్ని కలుగజేస్తుంది. దీనిలో 'ఎసేన్షియాల్ ఆయిల్స్' ఉండటము వలన తలనొప్పి, మానసిక అలసటను మరియు టెన్సన్స్'ను తగ్గించుటలో ఉపయోగపడును. పోషకాల విలువలు విటమిన్స్, మినరల్స్ విషయంలో కొత్తమీర వీటిని అధికంగా కలిగి ఉంది. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K' కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. మరియు జింక్, కాపర్, పొటాసియం వంటి మినరల్స్'ని కలిగి ఉంది కంటికి ఉపయోగం కొత్తిమీర ఎక్కువగా యాంటీ-ఆక్సిడెంట్స్'లను కలిగి ఉండటము వలన కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది. నొప్పిని తొలగించును కీళ్ళ నొప్పులతో భాధపడుతున్నారా? ఆహారంలో ఎక్కువగా కొత్తిమీర తీసుకోండి. దీనిలో ఎక్కువ యాంటీ-ఆక్సిడెంటట్స్ ఉండటం వలన కీల్లనోప్పులను తగ్గించటమే కాకుండా, రుచిని పెంచును. మధుమేహం కొత్తిమీర మధుమేహం తగ్గించటంలో ఉపయోగపడుతుంది అని మీకు తెలుసా? అవును ఇది తగ్గిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ తయారీని పెంచి, రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది: కిడ్నీ స్టోన్ నివారిస్తుంది, అదే విధంగా పిల్లలు మరియు పెద్దల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది: కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్ అంతే కాదు, బ్లడ్ బిల్డర్ కూడా. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది.